షేక్ చేస్తున్న ఫేక్ న్యూస్
సాక్షి, అమరావతి: దేశంలో విస్తృతమవుతున్న సోషల్ మీడియాను ఫేక్ న్యూస్ షేక్ చేస్తోంది. భూతంలా మారి అతిపెద్ద సవాల్ విసురుతోంది. సోషల్ మీడియాలో 45 శాతానికి పైగా నకిలీ వార్తలు, నకిలీ పోస్టులు వైరల్ అవుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఫేక్ న్యూస్ విచ్చలవిడిగా వైరల్ అవుతుండటం ఆందోళనకరం…